వైరల్ గా ‘బాలయ్య’ న్యూ లుక్

  Written by : Suryaa Desk Updated: Mon, Jan 20, 2020, 06:48 PM

త‌న 106వ  చిత్రాన్ని    సెట్స్  పైకి  తీసుకెళ్ల‌డానికి  సిద్ధ‌మ‌వుతున్నాడు నటుడు నందమూరి బాలకృష్ణ.  సోష‌ల్ మీడియాలో  బాలయ్య కొత్త లుక్   వైర‌ల్‌గా  మారింది. గుండులో  ఉన్న  బాల‌కృష్ణ  వైట్  అండ్  వైట్‌లో  ద‌ర్శ‌నమిస్తూ  ఫొటోకు  ఫోజిచ్చాడు. ఓ  ప్రైవేట్  కార్య‌క్ర‌మంలో  ఈ  ఫొటో దిగిన‌ట్లు  సమాచారం. మ‌రి బాలయ్య కొత్త  లుక్  సినిమా  కోస‌మా  లేక  సాధార‌ణంగా బాల‌కృష్ణ  ఫొటో దిగారా  అని  మాత్రం తెలియ‌డం లేదు. ఈ లుక్ లో కూడా బాలయ్య సరికొత్తగా కనిపించాడు.
Recent Post