మీ అందం చెక్కు చెదరనిది

  Written by : Suryaa Desk Updated: Tue, Jan 21, 2020, 07:58 PM

తన  ఇన్‌స్టాగ్రామ్‌లో  20 ఏళ్ల  ఛాలెంజ్‌  పేరిట  ఓ  ఫొటోను  షేర్‌  చేసింది  బాలీవుడ్  నటి కాజోల్.  20 ఏళ్ల  క్రితం  నాటి  ఫొటోతో  పాటు  తన తాజా ఫోటోని   గ్రాఫిక్స్ ఇంటర్ చేంజ్ ఫార్మాట్‌లో  ఇన్‌స్టాలో  షేర్‌ చేసింది ఈ  45 ఏళ్ల నటి.  షేర్‌ చేసిన ఈ పోస్టులో ఒకటి 1999 నాటిది అయితే మరొకటి గతేడాదికి  చెందినది. ఒకే  రకం  స్టైల్‌లో  పోజ్‌లో  ఉన్న ఈ  ఫొటోలకు..  “మిమ్మల్ని ఆశ్చర్యపరిచే విషయమే  మీ  గొప్ప ఆస్తి’ అనే క్యాప్షన్‌ను కాజోల్ యాడ్ చేసింది.  ​ ఆమె పోస్టుకు  ఫిదా అయిన అభిమానులు.. ‘అప్పుడు, ఇప్పుడు ఒకేలా ఉన్నారు.. మీ అందం ఇప్పటికీ ఏమాత్రం చెక్కు చెదరలేదని కామెంట్స్ చేశారు.




Recent Post