ఇన్స్టాగ్రామ్ లో హాట్ ఫోటో షేర్ చేసిన నేహశర్మ

  Written by : Suryaa Desk Updated: Sat, Feb 15, 2020, 09:04 AM

బాలీవుడ్ నటి   నేహశర్మ   తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు రెండు పువ్వుల ఎమోజిలు మాత్రం క్యాప్షన్ ఇచ్చింది. ఈ  ఫోటోలో నేహ  లైట్ కలర్  శాటిన్ ప్యాంట్.. అదే కలర్ కోటు లాంటి షర్టు ధరించింది.  పొడవాటి షర్టుకు బటన్లు పెట్టుకోకపోవడంతో నేహ  అందాలు కనువిందు చేశాయి.ఒక చేతిని జేబులో పెట్టుకుని ఎంతో స్టైల్ గా నిలుచుంది. లూజ్ హెయిర్ తో.. అతి తక్కువ మేకప్ తో  సూపర్ గ్లామర్ గా ఉంది. ఈ ఫోటోకు నేహ చెల్లి ఐష శర్మ ఓ లైక్ వేసుకుంది. సాధారణ నెటిజన్లు ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టారు. “ఏక్ నంబర్”.. “మోడరన్ అలిఫ్ లైలా”.. “జబర్దస్త్ ” అంటూ కొందరు స్పందించారు.


 


 
Recent Post