జాన్వీ కపూర్.. శ్రీదేవి కుమార్తె అని తెలిసిందే. 'ధడక్' అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనులవిందు చేస్తోంది.ఇక ఫ్యాషన్ విషయంలో కూడా ఈ రిచ్ కిడ్ ఎప్పుడూ ముందే ఉంటుంది. హాట్ దుస్తులతో సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటుంది. ఏమైనా అంటే అమంగళం అప్రతిహతమవుగాకా అంటారు గాని ఈమె తొడల మీద కవిత్వాలు రాసారు మాస్టారు. ఆ స్థాయిలో ఉంది ఈ పిల్ల క్రేజ్. తాజాగా జిమ్ కి వెళ్తూ ఉండగా కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి.