కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన 'నేల టికెట్' సినిమాలో రవితేజ సరసన మోడల్ మాళవిక శర్మ నటించింది. ఈ సినిమాలో మాళవిక తన అందాలతో అదరగొట్టిన సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టడంతో ఈ భామ ఎవరికీ తెలవకుండా పోయింది. ప్రస్తుతం ఈ భామ రామ్ 'రెడ్'లో నటిస్తోంది. అయితే అమ్మడు అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. తన సూపర్ ఫిగర్‌తో ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రకారుకు మతులు పోయేలా చేస్తోంది.