అందాలను ఆరబోస్తోన్న శ్రియ...

  Written by : Suryaa Desk Updated: Sun, Feb 16, 2020, 06:57 PM

కుర్ర హీరోయిన్‌లతో సమానంగా అందాలను ఆరబోస్తోన్న సీనియర్ హీరోయిన్ శ్రియ సరణ్. వెండితెరపై తనకంటూ ప్రత్యకత తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ చూడడానికి అమాయకంగా కనిపిస్తూ అభిమానుల మనసులను తన అందచందాలతో కొల్లగొడుతూనే ఉంది.
Recent Post