cinema | Suryaa Desk | Published :
Fri, Jan 12, 2018, 02:58 PM
స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్, అమృతా సింగ్ల కూతురు సారా అలీఖాన్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘కేదార్నాథ్’. సుశాంత్ సింగ్ రాజ్పుత్ కథానాయకుడు. 2012లో వచ్చిన ఉత్తరాఖండ్ వరదల నేపథ్యంలో సాగే కథ ఇది. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం విడుదలకానుంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com