సుశాంత్‌తో సారా అలీఖాన్‌

  Written by : Suryaa Desk Updated: Fri, Jan 12, 2018, 02:58 PM
 

స్టార్ న‌టుడు సైఫ్‌ అలీఖాన్‌, అమృతా సింగ్‌ల కూతురు సారా అలీఖాన్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘కేదార్‌నాథ్‌’.  సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కథానాయకుడు. 2012లో వచ్చిన ఉత్తరాఖండ్‌ వరదల నేపథ్యంలో సాగే కథ ఇది. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం విడుదలకానుంది.
Recent Post