బ్లూ కలర్ డ్రెస్ లో తళుక్కుమన ఐశ్వర్యరాయ్

  Written by : Suryaa Desk Updated: Fri, Jan 12, 2018, 04:53 PM
 

ఈ మధ్య కాలంలో బాలీవుడ్ భామలు కలర్ ఫుల్ డ్రెస్సెస్ లో తళుక్కుమంటూ యూత్ కి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నారు. కుర్ర భామలే కాదు సీనియర్ హీరోయిన్స్ గ్లామర్ ని ఆరబోయడంలో ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక పర్ ఫెక్ట్ డ్రెస్ లలో ఈ అందాల భామలు పలు ఈవెంట్స్ లో సందడి చేస్తుంటే ఆ చుట్టు పక్కల వారు కళ్ళు తిప్పుకోలేకపోతున్నారు. తాజాగా పలువురు బాలీవుడ్ భామలు పలు సందర్భాలలో వెరైటీ డ్రస్సెస్ ధరించి అందరి అటెన్షన్ ని తమ వైపుకి తిప్పుకున్నారు. దుబాయ్ లో జరిగిన ఓ ఈవెంట్ కి హాజరైన మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ బ్లూ కలర్ డ్రెస్ లో తళుక్కుమంది. ఎలాంటి జ్యూయలరీ లేకుండా సింపుల్ గా చేతికి ఓ వాచి ధరించి అందరి దృష్టిని తన వైపుకి తిప్పుకుంది ఐష్. ఇక బెంగళూర్ లో జరిగిన మరో ఈవెంట్ లో ఐష్ బ్లూ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఓ డ్రెస్ ధరించి వా.. అనిపించింది
Recent Post