ఈ మధ్య కాలంలో సెలబ్రిటీ అందాల భామలు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ని కనువిందు చేసే విధంగా అందాల గేట్లు తిరిచేసే ఏ మాత్రం దాచుకోకుండా గ్లామర్ షో చేస్తున్నారు.ఈ విషయంలో ఇంత వరకు బాలీవుడ్ ముద్దుగుమ్మలో ముందు వరుసలో ఉన్నారు.బాలీవుడ్ లో చాలా మంది అందాల భామలు పెద్దగా సినిమాలు చేయకపోయినా ఓ వైపు మోడలింగ్ చేసుకుంటూ సోషల్ మీడియాలో తమ ఇన్స్టాగ్రామ్ ని అందాల ప్రదర్శనకి వేదికగా చేసుకుంటున్నారు.శృతి మించి అందాల ఆరబోస్తూ ఫోటో షూట్ లు చేసుకొని వాటిని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తున్నారు.ఇలాంటి ఫోటోలు షేర్ చేయడం ద్వారా లక్షల్లో వ్యూస్, మిలియన్స్ లో ఫలోవర్స్ రావడంతో వీటిని తమ ఆదాయం పెంచుకునే మార్గంగా వాడుకుంటున్నారు.
చాలా మంది బాలీవుడ్ ముద్దుగుమ్మలు తమ ఇన్స్టాలో తమ గ్లామర్ ఫోటో షూట్ లని షేర్ చేస్తూ సినిమాలు లేకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సందడి చేస్తున్నారు.ఇప్పుడు సౌత్ ఇండియన్ భామలు కూడా బాలీవుడ్ ముద్దుగుమ్మల దారిలోకి వచ్చేసారు.వారి ఇన్కమ్ స్ట్రాటజీ తెలుసుకొని సౌత్ ఇండియా భామలు కూడా అందాల గేట్లు తెరిచేశారు.అదిరిపోయే ఫోటో షూట్ లతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.ఇప్పుడు ఈ దారిలో ముందు వరుసలో తెలుగులో కొన్ని చిన్న సినిమాలు చేసి బిగ్ బాస్ 2తో గుర్తింపు తెచ్చుకున్న నందిని రాయ్ ముందు వరుసలో ఉంది.ఆమె ఈ మధ్య కాలంలో బికినీ అందాలతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి నిద్ర లేకుండా చేస్తుంది.తాజాగా ఆమె మరో ఫోటో షూట్ ని షేర్ చేసింది.ఇందులో అందాల ప్రదర్శనలో ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా అందరి ముందు ఉంచింది.ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మరి ఈ గ్లామర్ డోస్ చూసి అయిన ఈ అమ్మడుకి కనీసం ఐటెం సాంగ్స్ కోసం అయిన అవకాశం ఇస్తారేమో చూడాలి.