ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొంచం హాట్ గా.. కొంచెం ఫిట్ గా..

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 02, 2020, 02:54 PM



40 ప్లస్ ఏజ్ లోనూ  కూడా  బాలీవుడ్ నటి మందిరా బేడీ   మరీ ఇంత ట్రిమ్ లుక్ ఎలా మెయింటెయిన్ చేస్తుందో అని  ఆశ్చర్యపోతున్నారంతా. ఇక మందిర  బాడీ షేపప్  అయిన  తీరు  చూస్తే.. కండలు  మెలితిరిగిన  హాలీవుడ్  లేడీ  విలన్లకు ఏమాత్రం తీసిపోదు కదా.. అని  యూత్ కామెంట్స్ తో హోరెత్తించారు. గోడకి రెండు కాళ్లు ఆనించి వేసిన  ఆసనంలో చాలా హాట్ గాను ఉంది.  బాడీని ఫర్ ఫెక్ట్ గా మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు. ఈ వయసులో ఆమె ఇంత నాజూకుగా..హెల్ధీగా ఉండటం గొప్ప విషయమే.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com