బాలీవుడ్ అందాల భామ దీపికా పదుకునే తన భర్త రణ్వీర్ రోజుకి 20గంటలు నిద్రకి కేటాయిస్తున్నాడని, మిగిలిన 4 గంటలు ఇద్దరం కలిసి సినిమాలు చూస్తామని తెలిపింది. తాజాగా తన భర్త నిద్రిస్తున్న సమయంలో నుదిటిపై హజ్బెండ్ అనే లేబుల్ అతికించి ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటో నెటిజన్స్‌ని ఆకట్టుకుంటుంది. రణ్వీర్ నిద్రపోతున్న సమయంలో వంటగదికి పరిమితమై భారతీయుల వంట నేర్చకుంటున్నానని చెప్పింది.