ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కల్పిక గణేష్ హాట్ ఫోటో షూట్ వైరల్

cinema |  Suryaa Desk  | Published : Thu, May 28, 2020, 10:24 AM



‘ప్రయాణం’ చిత్రంతో నటిగా పరిచయమై .. ఆ చిత్రంలో కీలక పాత్రని పోషించి తన నటనతో మంచి మార్కులే వేయించుకుంది కల్పిక గణేష్. ఆ చిత్రంలో హీరోయిన్ కంటే ఎక్కువ మార్కులే కొట్టేసింది ఈ బ్యూటీ. ఆ తరువాత ‘ఓం శాంతి’ ‘నమో వెంకటేశ’ ‘ఆరెంజ్’ ‘నిప్పు’ ‘జులాయి’ ‘సారొచ్చారు’ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ‘పడి పడి లేచె మనసు’ వంటి చిత్రాల్లో కూడా నటించి మెప్పించింది ఈ తెలుగమ్మాయి. ముఖ్యంగా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో ఈమె నటన అందరినీ ఆకట్టుకుంది.


హైదరాబాద్ కు చెందిన ఈ అమ్మాయికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువేనండోయ్. ఇక ఈ బ్యూటీ పెద్ద నటి అవ్వాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఈ బ్యూటీ సోషల్ మీడియా అకౌంట్ కు కూడా ఫాలోవర్స్ గట్టిగానే ఉన్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ బ్యూటీ. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది.


ఇక గత కొంత కాలం నుండీ.. తన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. బోల్డ్ పాత్రలకు నేను రెడీ అన్నట్టు కల్పిక ఈ ఫోటోలను అప్లోడ్ చేస్తూ వస్తుంది. అప్పట్లో కాస్త బొద్దుగా ఉండే కల్పిక.. ఇప్పుడు ఎన్నో వర్కౌట్లు చేసి స్లిమ్ అయ్యింది. హాట్ హాట్ అందాలను చూపిస్తూ ఉన్న ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈరోజు కల్పిక పుట్టినరోజు కాబట్టి ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కెయ్యండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com