సుమంత్, హీరోగా ప్రదీప్ కృష్ణమూర్తి కాంబినేషన్లో కపటదారి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కన్నడ హిట్ సినిమా కావలధారి సినిమాకు ఇది రీమేక్, కాగా క్రియేటివ్ ఎంటర్టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ కపటదారి. కన్నడలో వచ్చిన 'కావలదారి' చిత్రానికి ఇది రీమేక్. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో రూపొందుతోంది. దీని గురించి సుమంత్ తాజాగా చెబుతూ, 'లాక్ డౌన్ కి ముందే షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి' అంటూ పేర్కొన్నాడు.