ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాతియా సాంగ్‌ రిహార్స‌ల్‌లో వ‌రుణ్ ధావ‌న్, కియారా

cinema |  Suryaa Desk  | Published : Fri, May 29, 2020, 09:48 AM



బాలీవుడ్ నటి  కియారా అద్వానీ తన ముక్కు మీద ఉద్దేశ‌పూర్వకంగా కొట్టింద‌ని తెలిపాడు నటుడు వరుణ్ ధావన్. ఏబీసీడీ 2 సినిమాలోని స‌న్ సాతియా సాంగ్‌ రిహార్స‌ల్‌లో భాగంగా ఇది జ‌రిగింద‌ని చెబుతూ వీడియోని ప్రూఫ్‌గా పోస్ట్ చేశాడు. కొద్ది గంట‌ల‌లోనే ఈ వీడియో ఫుల్ వైర‌ల్‌గా మారింది.ఈ  వీడియోలో వ‌రుణ్ ధావ‌న్, కియారా అద్వానీలు సాంగ్‌కి అనుగుణంగా నాన్‌స్టాప్ డ్యాన్స్ చేశారు. ఓ సంద‌ర్భంలో కియారా.. వ‌రుణ్‌ని ముక్కుపై కొట్టింది. ఈ విష‌యాన్ని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తెలిపాడు వ‌రుణ్‌.


 


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com