ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హ్యాపీ బర్త్ డే... కామ్రేడ్ భారతక్కగా..

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 04, 2020, 12:17 PM



ప్రియమణి జగపతి బాబు హీరోగా వచ్చిన 'పెళ్లైన కొత్తలో' సినిమాతో తెలుగువారికి మరింత పరిచయమైంది. అయితే రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'యమదొంగ' సినిమా ద్వారా మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఆ సినిమా సూపర్ హిట్ తరువాత ఆమె చాలా చిత్రాల్లో నటించింది. ఈరోజు ప్రయమణి 36వ పుట్టిన రోజును జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె నటిస్తోన్న విరాట పర్వం నుండి ఆమె లుక్‌ను విడుదల చేసింది చిత్రబృదం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com