ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమ్మవారిగా నయనతార

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 04, 2020, 05:47 PM



లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం ఆర్జే బాలాజీ దర్శకత్వంలో మూకుతి అమ్మన్ అనే చిత్రం చేస్తుంది. ఆధ్యాత్మిక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయనతార అమ్మవారిగా కనిపించనున్నట్టు తెలుస్తుంది. తాజాగా నయనతార గెటప్‌కి సంబంధించిన పలు ఫోటోలు విడుదలయ్యాయి. ఇందులో మూకుతి అమ్మన్ గా నయన్ లుక్ అదిరిపోయింది. నయనతార ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com