జిమ్‌లో క‌ష్ట ప‌డుతున్న ర‌ణ్‌వీర్‌,ఆలియా

  Written by : Suryaa Desk Updated: Mon, Feb 12, 2018, 04:21 PM
 

వారిద్ద‌రూ పేరున్న స్టార్స్. ఒక‌రు ర‌ణ్‌వీర్‌సింగ్‌..మ‌రొక‌రు ఆలియాభ‌ట్. ఇద్ద‌రూ ఆరోగ్యానికి, శ‌రీర‌సౌష్ట‌వానికి ఇంపార్టెంట్ ఇచ్చేవారే. జిమ్‌లో వారు చేస్తున్న క‌స‌ర‌త్తుల‌ను పోస్ట్ చేశాడు ర‌ణ్‌వీర్‌. వారు చేస్తున్న ఎక్స‌ర్‌సైజ్‌లు ఏవైనా ఫోటోకి ఇచ్చిన ఫోజ్ మాత్రం అదిరింది. ఆ ఫోటో మీ కోసం.
Recent Post