ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సోనమ్ కపూర్ హాట్ ఫొటోస్...

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 06, 2020, 01:05 PM



సోనమ్ కపూర్... పరిచయం అక్కరలేని బాలీవుడ్ నటీ. తండ్రి అనిల్ కపూర్ నట వారసత్వాన్ని ఒంట బట్టించుకొని బాగానే రాణిస్తోంది. ఈ మధ్య సోనమ్ చేసిన చెప్పుకోదగ్గ సినిమాలంటే... 'నీరజ', అంతేకాకుండా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన 'సంజు'లో కూడా నటించింది. సోనమ్ ఓ వ్యాపారవేత్తను పెళ్లీ కూడా చేసుకున్న విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com