ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాయల్ ఇంటర్ ఫోటో చూసారా..!!

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 06, 2020, 04:15 PM



ఆర్ఎక్స్ 100 సినిమాతో అందాలను ఆరబోస్తూ యూత్ మతులు పోగొట్టిన అమ్మడు పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొంది మంచి హిట్ సాధించింది. ఆ తరువాత చిన్నా పెద్ద అనకుండా వచ్చిన ఆఫర్ ను కాదనకుండా చేసుకుంటూ పోయింది. ఇటీవల వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా వచ్చిన వెంకీ మామ సినిమాలో కూడా నటించి మంచి హిట్ అందుకుంది. ఇప్పుడు ఈ అమ్మడుకి మంచి ఫాలోయింగ్ ఉండనే చెప్పాలి. కపోతే ప్రస్తుతం సోషల్ మీడియాలో పాయల్ ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. ఇంటర్ చదువుతున్నప్పటి ఫోటో ఒకటి ఇంస్టాగ్రామ్ లో పాయల్ పోస్ట్ చేసింది. అంతే కాకుండా అప్పుడు ఇప్పుడు అంటూ మరో ఫోటోను సైతం పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటో వైరల్ గా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com