ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘మాస్టర్‌’ రిలీజ్ డేట్ అప్ డేట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jul 07, 2020, 03:40 PM



తమిళ స్టార్ హీరో విజయ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మాస్టర్‌’ .కార్తి నటించిన  ‘ఖైదీ’ చిత్రానికి డైరక్షన్ చేసి స్టార్ గా మారిన లోకేశ్‌ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి కీలకపాత్రలో నటించారు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా ‘మాస్టర్‌’ ’ సినిమా విడుదల.రెండు సార్లు వాయిదా పడింది. దీంతో ఈ చిత్రాన్ని ఇక దీపావళి సందర్భంగా నవంబర్ 12న రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్ర పోషించాడు. తెలుగు, తమిళ భాషల్లో దీనిని ఒకేసారి విడుదల చేస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com