నటి మెహరీన్ కౌర్ ఫిర్జాదా బ్యూటీ స్టన్నింగ్ లుక్ లో ఉన్న కొన్ని ఫొటోలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. బ్లాక్, వైట్, గ్రే కలర్స్ లో ఉన్న వివిధ రకాల ట్రెండీ కాస్ట్యూమ్స్ లో మెహరీన్ దిగిన ఫొటోలు ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.మరోవైపు తనకిష్టమైన లొకేషన్ ట్రిప్ కు వెళ్లినపుడు మెహరీన్ దిగిన స్టిల్స్..సొగసు చూడతరమా అన్నట్టుగా ఉన్నాయి. అనుష్క శర్మ, దిల్జీత్ దోసాంజ్ కాంబోలో వచ్చిన ఫిల్లౌరి చిత్రంతో బాలీవుడ్ తెరంగేట్రం చేసిందీ బ్యూటీ.