ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వ్యవసాయం చేస్తున్న సల్మాన్‌ఖాన్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 13, 2020, 09:24 PM



కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ తారలు రకరకాల ఛాలెంజ్‌లలో పాల్గొంటున్నారు. ఎక్కువ మంది గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటుతుంటే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ లాంటి వారు ఏకంగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేపడుతున్నారు. తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సైతం పొలం బాట పట్టాడు. తన ఫామ్‌లోని పొలంలో సల్మాన్ పనిచేస్తున్న దృశ్యాలు ఇప్పుడు తెరపైకి వచ్చాడు. తన గర్ల్ ఫ్రెండ్ లూలియా భంటర్‌తో కలిసి సల్మాన్ పొలం పనులు చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com