బ‌్లాక్ డ్రెస్‌లో అనుష్క‌శ‌ర్మ అందాలు

  Written by : Suryaa Desk Updated: Tue, Feb 13, 2018, 03:04 PM
 

బాలీవుడ్ గ్లామర్ భామల్లో అనుష్క శర్మ కూడా ఒకరు. కానీ రీసెంట్ గా విరాట్ కోహ్లీతో పెళ్లి చేసుకుంది ఈ భామ. మరి పెళ్లి తర్వాత ముందటి మాదిరిగా తన సోయగాల మెరుపులను అభిమానులకు చూపిస్తుందో లేదో అనే డౌట్స్ చాలానే వినిపించాయి. ఇలాంటి వాటిని బ్రేక్ చేసేందుకు పెద్దగా టైం కూడా తీసుకోలేదు ఈ బ్యూటీ. పట్టుమని రెండు నెలలు తిరగకుండానే రకరకాల రివీలింగ్ డ్రెస్సులను వేసి అలరించేస్తోంది. ప్రస్తుతం పరి సినిమా ప్రచారం కోసం తెగ పర్యటనలు చేస్తున్న ఈ భామ  ఓ బ్లాక్ డిజైనర్ డ్రెస్ లో సందడి చేసింది. వెనుక వైపు అందాలను బాగా ప్రదర్శిస్తున్న ఈ దుస్తులు.. అమ్మడి సౌందర్యాన్ని మరింతగా ఇనుమడింపచేసేశాయి. కేవలం స్క్రీన్ పైనే కాకుండా.. ప్రచార కార్యక్రమాల్లో కూడా గ్లామర్ కురిపిస్తున్న అనుష్క శర్మను చూసి.. అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.  ఈ ఫోటో మీ కోసం.
Recent Post