సూప‌ర్ సెల్ఫీతో ఇషాన్‌..జాన్వీ

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 14, 2018, 09:47 AM
 

ధ‌డ‌క్ చిత్రంతో వెండితెర‌కు ప‌రిచ‌యం అవుతున్నారు న‌టుడు షాహిద్‌క‌పూర్ త‌మ్ముడు ఇషాన్‌క‌ట్ట‌ర్‌.. సీనియ‌ర్ న‌టి శ్రీ‌దేవి కుమారై జాన్వీ క‌పూర్‌. ఈ చిత్రం కంటే ముందే వీరికి ప‌రిచ‌యం ఉంది. అదే చొర‌వ‌తో వారు ఒక సెల్ఫీని దిగి ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. చూడ చ‌క్క‌గా ఉన్న ఈ ఫోటో మీ కోసం.
Recent Post