మళ్లీ బికినీ వేసిన మిస్ వరల్డ్ మానుషి చిల్లర్

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 14, 2018, 12:19 PM
 

మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ మళ్లీ బికినీ సందడి చేసేస్తోంది. అలాగని ఈ ఫోటోను ఏ ఫోటోషూట్ కోసమో తీసుకుందని అనుకోకండి. జస్ట్ తన ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో ఇలాంటి హాట్ అప్ డేట్ ను పెట్టిందంతే.చుట్టారా కొబ్బరి చెట్లు.. పచ్చని వాతావరణం.. ఆ పక్కనే ఉన్న ఓ రిసార్ట్ లో ఉన్న స్మిమ్మింగ్ పూల్ కావచ్చు.. పూల్ పక్కనే గట్టున సింగిల్ పీస్ బ్లాక్ బికినీ వేసుకుని మానుషి చిల్లర్ అందాల రచ్చ చేసి పారేస్తోంది. సైడ్ యాంగిల్ నుంచి తీసిన ఫోటోలో.. బికినీకి గల ట్రాన్స్ పరెంట్ ఏరియాలోంచి నడుం అందాలు బాగానే ఎగ్జిబిట్ అవుతున్నాయి. ఇక కాలి మెరుపులు.. క్లీవేజ్ అందాలు.. చేతులను తల వెనక్కు మడిచిన తీరు.. మొత్తం మీద అందాల మోత గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే అనిపిస్తుంది.


మిస్ వరల్డ్ - మిస్ ఇండియా పోటీల్లో ఇప్పుడు బికినీ రౌండ్ లేదు కాబట్టి. అందుకే అప్పుడు బికినీలో కనబడలేదు మానుషి. కానీ అందగత్తెకు తన అందాలను అభిమానులను పరిచయం చేయాలనే ఉత్సాహం అయితే సహజం. అందుకే  ఆ మధ్యన డబూ రత్నాని క్యాలెండర్ కోసం బికినీ వేసింది. ఇప్పుడు ఇలా బికినీల్లో సేదతీరుతా.. బాలీవుడ్ హీరోయిన్ అయిపోతున్నా అనే సంకేతాలు ఇచ్చేస్తోంది మానుషి చిల్లర్. ఇంతకీ ఈమె తొలి ప్రాజెక్ట్ ఏంటో ఇంకా ఫైనల్ కాలేదు కానీ.. సైన్ చేస్తే మాత్రం సెన్సేషన్స్ స్టార్ట్ అయిపోవడం ఖాయం.
Recent Post