హాట్ హాట్ డ్రెస్సులో హారికా.. ఎవరి కోసమంటే..?

  Written by : Suryaa Desk Updated: Wed, Sep 16, 2020, 09:01 PM

బిగ్ బాస్ లో ఈ సారి ముద్దుగుమ్మలకు కొదవే లేదు. ఒకరిని మించి ఒకరు తమ అందాలతో హౌస్ లోని కుర్రకారుని ఎట్రాక్ట్ చేసుకుంటుంన్నారు. హౌస్ లోనే కాదు బిగ్ బాస్ ఫ్యాన్స్ అయిన యూత్ కి కూడా పిచ్చెక్కిస్తున్నారు. బిగ్ బాస్ కూడా అంతా ప్లానింగ్ తోనే చేస్తున్నాడా.. అని అనిపిస్తుంది. దీనిలో భాగంగానే హారికాకి హౌస్ మేట్స్ ని అట్రాక్ట్ చేయాలని ఓ టాస్క్ ఇచ్చాడు. దీంతో పొట్టి పొట్టి బట్టలతో అందరికి పిచ్చెక్కించింది. ఈ డ్రెస్సు మీ అందరిని ఎట్రాక్ట్ చేయడానికే వేసుకున్నా.. ఎలా ఉందని అందరిని అడిగింది. ఆ తర్వాత తన హాట్ హాట్ డ్యాన్స్ తో బిగ్ బాస్ కే హైలేట్ గా నిలిచింది. అసలు ఆమె డ్యాన్స్ చేస్తుంటే కుర్రోలంతా నోరు తెరుచుకుని మూయలేకపోయారు. ఆ రేంజ్ లో ఐటెమ్ సాంగ్ కి సూపర్బ్ స్టెప్పులేసి ప్రేక్షకులకి కావాల్సినంత సరదాలు పంచింది. ఆ తర్వాత అఖిల్ తో కూడా ఓ సాంగ్ కి జతకట్టింది. అమ్మ రాజశేకర్ మాస్టర్ అయితే ఉర్రూతలు ఊగిపోయాడు. మిగిలిన అమ్మాయిలకి కూడా కొంచెం ఈర్శ కలిగించేలా అదరగొట్టింది.
Recent Post