వైట్ టాప్.. టైట్ జీన్స్ లో ఆండ్రియా

  Written by : Suryaa Desk Updated: Thu, Sep 17, 2020, 08:53 AM

హీరోయిన్..సింగర్ ఆండ్రియా ప్రస్తుతం చేతినిండా పలు సినిమాలతో బిజీ బిజీగా ఉంది. ఆండ్రియా చేతిలో ఏడు సినిమాలు ఉన్నాయి. అందులో ఇళయదళపతి విజయ్ నటిస్తున్న `మాస్టర్` చిత్రంతో పాటు `అరణ్మనై 3`.. నో ఎంట్రీ వంటి హారర్ థ్రిల్లర్ చిత్రాలు కూడా వున్నాయి. చేతినిండా సినిమాలతో యమ బిజీగా వున్న ఆండ్రియా తాజాగా ఓ ఫొటోషూట్ లో పాల్గొంది. వైట్ టాప్.. టైట్ జీన్స్ లో మత్తెక్కించే చూపుల్పి విసురుతూ కిర్రెక్కించేస్తోంది. ఆండ్రియా అందాలకు కుర్రకారు దాసోహం అంటున్నారు. ఆమె నటిస్తున్న `నో ఎంట్రీ` థ్రిల్లర్ త్వరలో డిజిటల్ వరల్డ్ లో రిలీజ్ కావడానికి రెడీ అవుతోంది.
Recent Post