ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేవదాసి పాత్రలో అనసూయ ఎలా ఉంటుందా అంటూ

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 19, 2020, 10:11 AM



స్టార్ డైరెక్టర్  కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రంగమార్తాండ’ సినిమాలో స్టార్ యాంకర్  అనసూయ కీలక పాత్రలో కనిపించబోతుంది. ఆ సినిమాలో అనసూయ దేవదాసి పాత్రలో నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సినిమాలో అనసూయ బాడీ లాంగ్వేజ్ మరియు ఆమె తీరు ప్రేక్షకులకు చాలా కాలం పాటు గుర్తుండి పోతుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సినిమా షూటింగ్ కు కరోనా అంతరాయం కలిగించింది. త్వరలోనే షూటింగ్ ను పునః ప్రారంభించి వచ్చే ఏడాది వరకు రంగమార్తాండను విడుదల చేయాలని భావిస్తున్నారు.దేవాలయ ఉత్సవాల్లో డాన్స్ లు చేస్తూ పెళ్లి చేసుకోకుండా అందరికి ఒకే వరుసతో ఉండే దేవదాసి పాత్రలో అనసూయ ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com