ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెల్లంకొండ రెట్రో లుక్ అదుర్స్

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 19, 2020, 10:36 AM



రెట్రో లుక్ తో ఉన్న ఫొటోని షేర్ చేశాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ లుక్ లో మరింత  స్టైలిష్ గా కనిపించాడు. రెట్రో రాయల్ కారు వద్ద చాలా హుందాగా పాత సినిమాల్లో హీరో మాదిరిగా చాలా స్టైలిష్ గా నిల్చున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న ఈ బెల్లంకొండ హీరో లుక్ కు అంతా కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. ఇక ప్రస్తుతం ఈ హీరో అల్లుడు అదుర్స్ సినిమాలో నటిస్తున్నాడు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుంది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com