ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హారర్ నేపథ్యంలో హిమజ "జ"

cinema |  Suryaa Desk  | Published : Mon, Nov 02, 2020, 02:19 PM



తన అందంతోనే కాదు అభినయంతోనూ అభిమానులను ఆకట్టుకున్న ముద్దుగుమ్మ హిమజ. సీరియల్స్‌తో ఆకట్టుకున్న హిమజ.. `బిగ్‌బాస్-3` రియాలిటీ షోతో మరింత గుర్తింపు సంపాదించుకుంది. తాజాగా హిమజ ఓ సినిమాలో ప్రధాన పాత్ర చేయబోతోంది. 


హారర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. `జైదుర్గా ఆర్ట్స్` బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ సినిమాకు `జ` అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సైది రెడ్డి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com