ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఆదిపురుష్' కోసం 90 రోజులే..

cinema |  Suryaa Desk  | Published : Mon, Nov 23, 2020, 03:02 PM



ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్‌ రాముడిగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం ఎంత సమయం పడుతుందో చెప్పలేం. బాహుబలికి మించి కాకపోయినా కనీసం బాహబలి చేసినన్ని రోజులైనా పట్టే అవకాశం ఉంది. కానీ డార్లింగ్‌ ప్రభాస్ ఆదిపురుష్ కోసం 90 రోజులు మాత్రమే డేట్స్‌ ఇచ్చారట. ఈ 90 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్‌ చేసేయాలని డైరెక్టర్ ఓం రౌత్‌ కు స్ట్రిక్ట్ ఆర్డర్స్‌ పాస్‌ చేసేశారట. మాగ్జిమమ్‌ షూట్‌ గ్రీన్‌ మ్యాట్‌లోనే కాబట్టి ఇన్‌ టైంలో డార్లింగ్ షూట్ కంప్లీట్ చేసేలా.. పర్ఫెక్ట్ గా ప్లాన్ ప్రిపేర్‌ చేస్తున్నారు. చూద్దాం.. మరి ఈ సినిమా అయినా ఇన్‌ టైంలో పూర్తి చేస్తారేమో.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com