హీరోయిన్గా ఒకప్పటి క్రేజ్ లేకపోయినా.. అనుష్క అంటే టాలీవుడ్ మూవీ లవర్స్‌కు ప్రత్యేకమైన అభిమానం ఇంకా ఉంది. అందుకే స్వీటీ లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తున్నా.. ఆమె సినిమాలపై ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా మహేశ్ బాబు సర్కారు వారి పాట సినిమాలో అనుష్క నటిస్తోందని.. సినిమాలో ఆమెది కీ రోల్ అనే టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే.. ఈ సినిమా మరింత క్రేజీ ప్రాజెక్ట్‌గా మారడం ఖాయమనే చెప్పాలి.