ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరోసారి గొప్పమనసు చాటుకున్న సోనూసూద్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 13, 2021, 01:45 PM



రియల్ హీరో సోనూసూద్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. మ‌హారాష్ట్ర‌లోని కోప‌ర్ కోప‌ర్ గావ్ లో ఆరు పాఠశాలలకు చెందిన‌ చిన్నారుల‌కు ఆన్ లైన్ క్లాసుల కోసం 100 స్మార్ట్ ఫోన్ల‌ను గిఫ్ట్ గా అందజేశాడు. స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసే స్థోమ‌త లేక ఆన్ లైన్ క్లాసుల‌కు హాజ‌రు కాలేని పేదల ప‌రిస్థితిని తెలుసుకున్న సోనూసూద్ ఈ మేర‌కు స్టూడెంట్స్ కు స్మార్ట్ ఫోన్ లను అంద‌జేశాడు. సోనూసూద్ ద‌యా హృద‌యానికి ఆ చిన్నారుల‌ త‌ల్లిదండ్రులు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com