రెడ్ డ్రెస్ లో హాట్ గా మెరిసిపోయింది హీరోయిన్ నభానటేష్. హీరోయిన్ నభా నటేష్ రెడ్ డ్రెస్ లో మెరిసిపోయింది. ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో కుర్రకారుకు పిచ్చెక్కించిన హాట్ బ్యూటీ నటేష్. చూడ చక్కని అందం, ఆకట్టుకునే అభినయం ఈ అమ్మడు సొంతం. గతంలో పలు సినిమాలలో నటించిన రాని క్రేజ్ ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో దక్కించుకుంది. ఈ చిత్రంలో నభా పర్ఫార్మెన్స్కు ఫిదా కాని వారు లేరంటే అతిశయోక్తి కాదు. రీసెంట్గా అల్లుడు అదుర్స్ అనే చిత్రంలో నటించింది నభా నటేష్. ఇందులోను తన పర్ఫార్మెన్స్తో పాటు గ్లామర్‌తోను యూత్‌కు పిచ్చెక్కిస్తానంటుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే నభా నటేష్ తన ఫొటో షూట్‌కు సంబంధించిన ఫోటోలను రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు రెడ్ డ్రెస్‌లో హోయలు పోతూ దిగిన ఫొటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.