ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నితిన్ 'రంగ్ దే' రిలీజ్ డేట్ ప్రకటన

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 15, 2021, 11:20 AM



నితిన్, కీర్తి సురేశ్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న 'రంగ్ దే' చిత్రాన్ని మార్చ్ 26న థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కాగా, నిన్న సంక్రాంతి సందర్భంగా చిత్రం నుంచి ఓ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com