వాణి కపూర్ హాట్ ఫోటోషూట్

  Written by : Suryaa Desk Updated: Wed, Jan 20, 2021, 07:56 AM

వాణికపూర్.. ఈ భామ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ బాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం బాగానే పట్టించుకుంటారు. అక్కడ శుద్ధ్ దేశీ రొమాన్స్ తో పాటు బేఫికరే లాంటి సినిమాలు చేసింది వాణి కపూర్.తెలుగు, తమిళ భాషల్లో ఆహా కళ్యాణం సినిమాతో పరిచయం అయి.. ఆ తర్వాత బాలీవుడ్‌లో సెటిల్ అయిన బ్యూటీ వాణి కపూర్.శుద్ధ్ దేశీ రొమాన్స్‌తో హిట్ కొట్టినా ఆ తర్వాత ఈమె కెరీర్ డైలమాలో పడిపోయింది.


బాలీవుడ్‌లో భారీ సినిమాలు చేసినా.. స్టార్ హీరోలతో నటించినా కూడా ఎందుకో కానీ వాణి కపూర్‌కు గుర్తింపు రాలేదు ఈ భామకు.దాంతో సింపుల్ గా సినిమాల కంటే కూడా హాట్ పోటోస్ షేర్ చేస్తూ అలా అలా కెరీర్ గడిపేస్తుంది ఈ ముద్దుగుమ్మ.తెలుగులోనూ నానితో ఆహా కళ్యాణంలో నటించింది వాణికపూర్. ఈ మధ్యే హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ బ్లాక్ బస్టర్ వార్‌లో కూడా నటించింది వాణి.

 


 


 
Recent Post