బ్లాక్ అండ్ బ్లాక్ లో ‘మాళవికా మోహనన్’

  Written by : Suryaa Desk Updated: Wed, Jan 20, 2021, 08:05 AM

హీరోయిన్ మాళవిక మోహనన్ లేటెస్ట్ ఫొటోలో హాట్ గా మెరిసింది. మాళవిక మోహనన్ టాప్ మోడల్ గానూ అద్భుత ఫాలోయింగ్ తెచ్చుకుంది. రెగ్యులర్ గా ఇన్ స్టా వేదికగా వేడెక్కించే ఫోటోషూట్లతో అభిమానులకు టచ్ లో ఉంటోంది. తాజాగా మరో హాట్ లుక్ లో మాళవిక ట్రీట్ హీట్ పెంచింది. బ్లాక్ టైట్ టాప్ .. బ్యాగీ డెనిమ్ జీన్స్ లో మాళవిక ఆకర్షణీయంగా కనిపిస్తోంది.అందాల మాళవిక `పట్టం పోల్`(2013) అనే మలయాళ చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన నటించింది. పెటా.. మాస్టర్ చిత్రాలతో మరింత పాపులారిటీ పెంచుకుంది. ప్రస్తుతం ఈ భామ కార్తీక్ నరేన్ టైటిల్ నిర్ణయించని మూవీలో నటిస్తోంది.
 


 


 
Recent Post