పవన్ సినిమా నుంచి అనసూయకు ఆఫర్?

  Written by : Suryaa Desk Updated: Wed, Jan 20, 2021, 08:39 AM

తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా నుంచి బుల్లితెర హాట్ యాంకర్ గా తనదైన ముద్ర వేసిన అనసూయకు ఆఫర్ వచ్చినట్టు తాజా సమాచారం. క్రిష్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న తాజా చిత్రంలో ఓ ప్రత్యేక గీతంలో నటించే అవకాశం అనసూయకు వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఆమె వెంటనే ఓకే చెప్పినట్టు చెబుతున్నారు. గతంలో పవన్ నటించిన 'అత్తారింటికి దారేది' సినిమాలో ఐటం సాంగులో నటించే ఛాన్స్ వచ్చినా ఆమె చేయలేకపోయిన విషయం విదితమే.


 


 
Recent Post