హీరోయిన్ లా ‘షాహిద్ కపూర్’ భార్య

  Written by : Suryaa Desk Updated: Wed, Jan 20, 2021, 12:32 PM

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ భార్య మీరారాజ్ పుత్ హీరోయిన్లనే మించి పోయింది. మీరారాజ్ పుత్ భ‌ర్త షాహిద్ క‌పూర్ తో క‌లిసి ఫేవ‌రేట్ టూరిజం స్పాట్ గోవాకు వెళ్లింది. బ్లాక్ బికినీ టాప్ విత్ మ్యాచింగ్ ప్యాంట్‌తో చేతిలో స్టైలిష్ క్యారీ బ్యాగ్ పట్టుకుని కెమెరాకు పోజులిచ్చింది. క్లోజ‌ప్ షాట్ లో మీరారాజ్‌పుత్ కెమెరా ముందు నిల్చొని దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.ఈ ఫొటోలో మీరా రాజ్‌పుత్ చూడ‌టానికి క‌రీనా క‌పూర్ ఖాన్ లాగా ఉందంటూ ప‌లువురు ఫాలోవ‌ర్లు కామెంట్ల్స్ పెట్టారు. అద్దం ముందు నిల‌బ‌డి దిగిన స్టిల్ లో గార్జియ‌స్ గా క‌నిపిస్తూ చూపు ప‌క్క‌కు తిప్పుకోనీయ‌కుండా చేస్తోంది. అందం, లుక్‌లో స్టార్ హీరోయిన్ల‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా స్ట‌న్నింగ్ గా క‌నిపిస్తున్న ఫొటోలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి.
Recent Post