'ఆర్ఆర్ఆర్' సినిమా క్లైమాక్స్ షూటింగ్ మొదలు..

  Written by : Suryaa Desk Updated: Wed, Jan 20, 2021, 01:09 PM

ఆర్ఆర్ఆర్ సినిమా క్లైమాక్స్ షూటింగ్ మొదలు అయినట్లు రాజమౌళి ట్విట్టర్ లో ట్వీట్ చేసాడు. అందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ చేతులు గుద్దుకుంటున్నట్లు ఉన్నను ఫోటోను షేర్ చేసాడు. తన రామరాజు, భీమ్ ఇద్దరూ దేనికోసమైతే పోరాటం చేస్తున్నారో.. ఆ సమయం వచ్చేసిందంటూ ట్వీట్ చేసాడు. ఈ షూటింగ్ ఈరోజు నుంచి నాన్ స్టాప్ గా జరగనుంది.ఈ సినిమాని దాదాపు 400 కోట్లతో డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను 2022 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చూస్తున్నారు.
Recent Post