టాలీవుడ్ యువ హీరోపై పోలీస్ కేసు..

  Written by : Suryaa Desk Updated: Wed, Jan 20, 2021, 01:42 PM

టాలీవుడ్ యువ హీరోపై కేసు నమోదైయింది. కార్లను తక్కువ ధరకు ఇప్పిస్తానంటూ పలువురిని మోసం చేసిన ఆరోపణల నేపథ్యంలో సినీ హీరో విస్వంత్ పై కేసు నమోదు అయ్యింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన కేరింత సినిమాలో సెకండ్ హీరోగా విస్వంత్ నటించారు. ఈమధ్య కాలంలో వచ్చిన 'ఓ పిట్టకథ'లోను విస్వంత్ నటించాడు. కార్లను తక్కువ ధరకు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడినట్లు పలువురు ఫిర్యాదు చేయడంతో బంజారా హిల్స్ పోలీసులు సినీ హీరో విస్వంత్ పై కేసు నమోదు చేశారు.
Recent Post