మాస్‌మహారాజ్ రవితేజ 'ఖిలాడి'నంటూ రెడీ అవుతున్నాడు. ఆయన పుట్టినరోజు కానుకగా వీడియో గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. కంటైనర్ బాక్సుల మధ్యలో రవితేజ స్టైలీష్‌గా ఇచ్చిన ఎంట్రీ అదిరిపోయింది! దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వావ్ అనిపిస్తోంది. రమేశ్ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సంక్రాంతికి 'క్రాక్'తో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన రవితేజ 'ఖిలాడి'తో 'ప్లే స్మార్ట్' అంటూ మరొక హిట్ కోసం రెడీ అవుతున్నారు. మరి ఆ గ్లింప్స్‌ను మీరూ చూడండి..!