ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాల్దీవుల్లో యోగాబ్యూటీ

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 26, 2021, 12:15 PM



మాల్దీవుల్లో విహరిస్తోంది బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి. ప్రైవేట్ రిసార్ట్స్ తీరంలో ఇసుక తిన్నెల్లో స్విమ్మ్ షూట్ వేసుకుని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తోందీ భామ. ఆ ఫొటోని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇవాళ కొన్ని అల‌లు సృష్టిస్తున్న భావ క‌లుగుతోంది..అంటూ స్టిల్‌కు మ్యూజిక్‌ను యాడ్ చేసి వీడియోను కూడా పోస్ట్ చేసింది. ఈ యోగాబ్యూటీ పోస్ట్ చేసిన వీడియో ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. రాజ్‌కుంద్రాను వివాహం చేసుకున్న త‌ర్వాత సినిమాల‌కు దూర‌మైన శిల్పాశెట్టి మ‌ళ్లీ హంగామా 2, నిక‌మ్మ చిత్రాల‌తో రీఎంట్రీ ఇస్తోంది. ప్ర‌స్తుతం ఈ రెండు ప్రాజెక్టులు నిర్మాణ ద‌శ‌లో ఉన్నాయి.


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com