ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్టార్‌ హీరోయిన్ కు వింత అనుభవం...!

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 26, 2021, 01:22 PM



బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణెకు ముంబైలోని ఓ రెస్టారెంట్ ‌లో భోజనం చేసి తిరిగి వెళ్తుండగా ఓ వింత అనుభవం ఎదురైంది. ఆమె ఓ రెస్టారెంట్ ‌లో భోజనం చేసి.. తిరిగి వెళ్తుండగా అక్కడున్న ఫ్యాన్స్ అంతా ఆమెను చుట్టుముట్టారు. దీంతో నెమ్మదిగా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వెళ్తుండగా.. కారు దగ్గరికి వెళ్ళగానే ఓ లేడీ ఫ్యాన్ దీపిక హ్యాండ్ ‌బ్యాంగును పట్టుకు లాగింది. ఒక్కసారిగా షాకైన ఆమె వెంటనే బ్యాగును లాక్కొని ఓ చిన్న నవ్వు విసిరి వెళ్లి కారులో కూర్చొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com