జాన్వీ కపూర్ లేటెస్ట్ ఫొటో షూట్ వైరల్

  Written by : Suryaa Desk Updated: Sat, Feb 27, 2021, 10:49 AM

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ లేటెస్ట్ ఫొటో షూట్ వైరల్ గా మారింది. ప్రస్తుతం జాన్వీ రూహి అనే చిత్రంతో బిజీగా ఉంది. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా వరుస ఫొటో షూట్స్ చేస్తోందీ భామ.  ఆ ఫొటో షూట్‌కు సంబంధించిన ఫొటోలు ఫ్యాన్స్‌ని ఎంత‌గానో అల‌రిస్తున్నాయి. జాన్వీ క‌పూర్ చేస్తున్న రూహి అనే చిత్రం హార‌ర్ అండ్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌గా, ఇందులో రాజ్‌కుమార్ రావు ప్ర‌ధాన పాత్ర పోషించారు . వ‌‌రుణ్ శర్మ, పంకజ్ త్రిపాఠి, అలెక్స్ ఓనెల్, సీమా పహ్వా, ఆమ్నా షరీఫ్, రోనిత్ రాయ్ లు కీలక పాత్రల్లో న‌టించారు. మార్చి 11న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు రానుంది.


 


 


 


 
Recent Post