ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న సోనూసూద్

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 07, 2021, 03:43 PM



ప్రముఖ నటుడు సోనూసూద్ బుధవారం అమృత్ సర్ లోని ఓ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా సోనూ సూద్ సంజీవని అనే వ్యాక్సినేషన్ డ్రైవ్ ని ప్రారంభించారు. కరోనా వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో చైతన్యం కలిగేలా, ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకునేలా ఈ డ్రైవ్ ఉండబోతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com