హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న తేజ తనయుడు

  Written by : Suryaa Desk Updated: Wed, Apr 07, 2021, 04:58 PM

'చిత్రం’ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన తేజ తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా `చిత్రం 1.1` సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాతో తేజ తన కొడుకు అమిత‌వ్ తేజని హీరోగా ఇంట్రడ్యూస్ చేయనున్నాడు. ఈ నెల 18న ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల కానుంది.
Recent Post