ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఆహా'లో 16న 'తెల్లవారితే గురువారం'

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 12, 2021, 04:03 PM



కీరవాణి కుమారుడు సింహా హీరోగా మణికాంత్ దర్శకత్వంలో వారాహి చిత్రం నిర్మించిన 'తెల్లవారితే గురువారం' సినిమా గత నెల 27న విడుదలై అంతగా ఆకట్టుకోలేక పోయింది. ఇప్పుడీ సినిమాను ఓటీటీలో విడుదల చేయబోతున్నారు. చిత్రాశుక్లా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు కీరవాణి మరో కుమారుడు కాలభైరవ సంగీతం అందించారు. సినిమా విడుదలైన 19 రోజులకే అంటే ఈ నెల 16న ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. థియేటర్లలో ఆకట్టుకోలేక పోయిన ఈ సినిమా ఓటీటీలోనైనా అలరిస్తుందేమో చూడాలి






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com