తెలుగు సినీ పరిశ్రమలో విషాదం

  Written by : Suryaa Desk Updated: Tue, May 04, 2021, 04:29 PM

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్‌ నిర్మాత కొడాలి వెంకటేశ్వరరావు సతీమణి అనిత మంగళవారం అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె కూడా ప‌లు సినిమాలను నిర్మించారు. వెంక‌టేశ్వ‌ర‌రావు- అనితల కుమార్తె స్వాతి జ‌నియ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన "బాల రామాయ‌ణం" సినిమాలో రావ‌ణుడిగా న‌టించారు. అనిత మరణ వార్త తెలిసి సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు.
Recent Post